పై-లీన్ తుపాను దృశ్యాలు | phailin cyclone photo gallery | Sakshi
Sakshi News home page

పై-లీన్ తుపాను దృశ్యాలు

Published Sat, Oct 12 2013 9:16 PM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM

phailin cyclone photo gallery

గోపాల్పూర్ వద్ద పై-లిన్ తుపాను శనివారం(12-10-13) సాయంత్రం 6.25 గంటలకు తీరాన్ని తాకింది. తుపాను తీరం తాకినట్లు అమెరికా వాతావరణ శాఖ  ప్రకటించింది. తుపాను ప్రభావం వల్ల కొన్నిచోట్ల సముద్రం 20 మీటర్లు ముందుకు వచ్చింది. కొన్ని చోట్ల అలలు 5 మీటర్ల ఎత్తున ఎగసిపడ్డాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement