
ఘట్‌కేసర్‌లో ప్రచారంలో చేస్తున్న సినీనటి మాధవీలత
ఘట్‌కేసర్: మున్సిపాలిటీ 1వ వార్డులో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాంతారావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విశ్వనాథ్ ముదిరాజ్, సినీనటి మాధవీలత అభ్యర్థి రవికాంత్‌రెడ్డి, 7వ వార్డు బీజేపీ అభ్యర్థి ఉమాదేవిని గెలిపించాలని ఆదివారం ప్రచారం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment