
సాక్షి, చెన్నై: కేంద్ర మాజీ మంత్రి, లోక్‌సభ సభ్యుడు అన్బుమణి రాందాస్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను వెంటనే చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించి అందిస్తున్నారు. పీఎంకే యూత్‌వింగ్ అధ్యక్షుడిగా ఉన్న అన్బుమణి రాందాస్ ప్రస్తుతం తమిళనాడులోని ధర్మపురి నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment