
హైదరాబాద్ : వైఎస్సార్‌సీపీలో గురువారం పలువురి నియామకాలు జరిగాయి. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ జిల్లాకు చెందిన ఎంవీ హర్షవర్ధన్ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చెలికాని రాజమోహన్ రావులను పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా నియమించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.
Comments
Please login to add a commentAdd a comment