
సాక్షి, అమరావతి : నాలుగున్నరేళ్ల నుంచి బీసీలను వంచించిన టీడీపీ ప్రభుత్వం.. ఎన్నికల ముందు ‘జయహో బీసీ’ అంటే నమ్మడానికి ప్రజలేం అమాయకులు కారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. హైకోర్టు జడ్జీలుగా బీసీలు పనికిరారంటూ సీఎం చంద్రబాబు కుట్ర పన్నారని ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘ఆదరణ’ పేరుతో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర నిధులను కూడా ఖర్చు టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేయలేదని విమర్శించారు.
4 1/2 ఏళ్లనుంచి వంచించిన తెలుగు దేశం ప్రభుత్వం ఎన్నికల ముందు "జయహో బీసీ" అంటే నమ్మే అమాయకులు లేరు.'ఆదరణ' పేరుతో అవినీతి చేసారు.రాజకీయ ప్రాధాన్యతలేదు. బీసీలు హైకోర్ట్ జడ్జిలుగా పనికిరారని సీఎం కుట్ర చేసారు.కేంద్ర,రాష్ట్ర నిధులను కూడా ఖర్చు చేయని ప్రభుత్వం.https://t.co/3CJW6GEic6 pic.twitter.com/uMSfUHaPpy
— GVL Narasimha Rao (@GVLNRAO) 27 January 2019
Comments
Please login to add a commentAdd a comment