
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల అవినీతిపై వేసిన సీఐడీ విచారణ ఏమైందని, అసలు సీఐడీ ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చిందా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. అవినీతికి పాల్పడిన దొంగలెవరనేది ప్రజలకు తెలపాలని ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. ఎంసెట్ లీక్ వెనక శ్రీ చైత న్య, నారాయణ కాలేజీలున్నట్లు వార్తలు వస్తున్నందున, ఈ గుట్టూ బయట పెట్టాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment