‘దాడులను ప్రతీ ఒక్కరు ఖండించాలి’ | Everybody Has Condemned The Killings In Kashmir | Sakshi
Sakshi News home page

దాడులను ప్రతీ ఒక్కరు ఖండిచాలి: ఫరుఖ్‌

Published Wed, Apr 4 2018 4:46 PM | Last Updated on Wed, Apr 4 2018 5:08 PM

Everybody Has Condemned The Killings In Kashmir - Sakshi

న్యూఢిల్లీ : కశ్మీర్‌లో  జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరు ఖండించాల్సిందేనని జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమత్రి ఫరుఖ్‌ అబ్దుల్లా పేర్కొన్నారు. కశ్మీర్‌ లోయలో జరుగుతున్న కాల్పుల వల్ల  అమాయక ప్రజలు  ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ దుశ్చర్యను ప్రపంచ దేశాలు ఖండించాలని ఆయన కోరారు. కాగా కశ్మీర్‌లో జరుగుతున్న దాడులపై ఐక్యరాజ్య సమితి స్పందించాలని పాక్‌ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిదీ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలుకు మద్దతుగా ఫరుఖ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా కశ్మీర్‌లో పరిస్థితి మరింత దిగజారపోయిందని, శాంతి నెలకొల్పేందుకు భారత ప్రభుత్వం పాక్‌తో చర్చలు ప్రారంభించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ముప్తీ మహ్మాద్‌ భారత ప్రభుత్వాన్ని కోరిన విషయం విదితమే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement