సాక్షి, అమరావతి: ఎన్నికల సమయం దగ్గర పడటంతో జనసేన పార్టీ తరుపున పోటీ చేయనున్న శాసనసభ, లోక్ సభ అభ్యర్ధుల తుది జాబితాను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోమవారం ఉదయం విడుదల చేశారు. ఈ జాబితాతో మూడు లోక్ సభ, 19 శాసససభ స్థానాలకు అభ్యర్ధుల పేర్లను ప్రకటించారు.
శాసనసభ అభ్యర్ధుల పేర్లు
నరసన్నపేట - మెట్ట వైకుంఠం
విజయనగరం - పాలవలస యశస్వి
గజపతినగరం - రాజీవ్ కుమార్ తలచుట్ల
నర్సీపట్నం - వేగి దివాకర్
వినుకొండ - చెన్నా శ్రీనివాస రావు
అద్దంకి - కంచెర్ల శ్రీకృష్ణ
యర్రగొండపాలెం (ఎస్సీ)- డాక్టర్. గౌతమ్
కందుకూరు - పులి మల్లికార్జున రావు
ఆత్మకూరు - జి. చిన్నారెడ్డి
బనగానపల్లి - సజ్జల అరవింద్ రాణి
శ్రీశైలం - సజ్జల సుజల
ఆలూరు - ఎస్. వెంకప్ప
పెనుకొండ - పెద్దిరెడ్డిగారి వరలక్ష్మీ
పత్తికొండ - కె. ఎల్ . మూర్తి
ఉరవకొండ -సాకే రవికుమార్
శింగనమల (ఎస్సీ)- సాకే మురళీకృష్ణ
పుట్టపర్తి - పత్తి చలపతి
చిత్తూరు - ఎన్. దయారామ్
కుప్పం - డాక్టర్ వెంకటరమణ
లోక్ సభ అభ్యర్ధులు పేర్లు
విజయవాడ - ముత్తంశెట్టి సుధాకర్
నరసరావుపేట - నయూబ్ కమాల్
హిందుపురం - కరిముల్లా ఖాన్
Comments
Please login to add a commentAdd a comment