అఖిలప్రియపై చంద్రబాబుకు ఫిర్యాదు | MLA Janardhan Reddy Complaints About Akhilapriya To Chandra Babu | Sakshi
Sakshi News home page

అఖిలప్రియపై చంద్రబాబుకు ఫిర్యాదు

Published Wed, Jun 6 2018 8:57 PM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM

MLA Janardhan Reddy Complaints About Akhilapriya To Chandra Babu - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ కేబినేట్‌ మంత్రి అఖిలప్రియపై బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా జనార్ధన్‌ రెడ్డి అఖిలప్రియపై అసంతృప్తిగా ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే మహానాడు, మినీ మహానాడు, కర్నూలులో ముఖ్యమంత్రి టూర్‌కు సైతం జనార్ధన్‌ రెడ్డి గైర్హాజరయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రిని కలవడానికి బుధవారం సాయంత్రం ఉండవల్లిలోని జనార్ధన్‌ వచ్చారు. తన బాధను ఎమ్మెల్యే సీఎంకు వివరించినట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement