వారి విమర్శలు అర్థం లేనివి: హోంమంత్రి | Mohamed Ali Fires On Opposition Parties Over Comments About Secretariat | Sakshi
Sakshi News home page

వారి విమర్శలు అర్థం లేనివి: హోంమంత్రి

Published Mon, Jul 13 2020 2:10 AM | Last Updated on Mon, Jul 13 2020 2:10 AM

Mohamed Ali Fires On Opposition Parties Over Comments About Secretariat - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సచివాలయం కూల్చివేతలో భాగంగా ప్రార్థనాలయాలకు జరిగిన నష్టంపై విపక్షాలు చేస్తున్న విమర్శల్లో అర్థం లేదని హోంమంత్రి మహమూద్‌ అలీ వ్యాఖ్యానించారు. నల్లపోచమ్మ ఆలయం, మసీదులను కొత్తగా నిర్మిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన తరువాత కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేయడం తగదని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement