సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిత్లీ తుఫాన్ సహాయాన్ని కూడా ప్రచారం కోసం వాడుకుంటున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. తిత్లీ బాధితులకు టీడీపీ ప్రభుత్వం చేసింది గింజంతా., కానీ ప్రచారం మాత్రం ఎవరెస్ట్ రేంజ్‌లో ఉందని, టీడీపీ ప్రభుత్వ తీరును చూస్తే అతి ప్రచారం కొంప ముంచుతుందనే అబ్రహం లింకన్ కోట్ గుర్తుకు వస్తుందని ట్వీట్ చేశారు. ఇక మరో ట్వీట్‌లో జనసేన నాయకులెవరు తన పేరిట కానీ పార్టీ పేరిట కానీ కార్తీక మాసం వనభోజనాలు జరపవద్దని విజ్ఞప్తి చేశారు.
TDP Govt,help for Titli victims is peanuts,but publicity !! .. the size of an Everest!!!
— Pawan Kalyan (@PawanKalyan) November 12, 2018
This reminds me of a quote of Abraham Lincoln :” What kills a skunk is the publicity it gives itself”. pic.twitter.com/PJ6HYwz8xk
జనసేన నాయకులందరికీ విన్నపం: కార్తీక మాసం వనభోజనాలు మీరు కావాలంటే వ్యకిగతంగా జరుపుకోండి కానీ,న పేరు మీద కానీ,జనసేన పార్టీ పేరుమీద కానీ జరపద్దని నా మనవి.
— Pawan Kalyan (@PawanKalyan) November 12, 2018
ఆడపడుచులకు, అక్కచెల్లెళ్లకు,తల్లులకు.. కార్తీకమాసం శుభాకాంక్షలు pic.twitter.com/W0jarXQdhF
Comments
Please login to add a commentAdd a comment