
సాక్షి, కర్నూలు : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఇలాకాలో టీడీపీకి షాక్ తగిలింది. కేఈ కృష్ణమూర్తి బంధువు కేఈ సుభాషిణి టీడీపీకి గుడ్‌బై చెప్పారు. కృష్ణగిరి మండలం వైస్ ఎంపీపీగా ఉన్న కేఈ సుభాషిణి తన పదవికి సైతం రాజీనామా చేశారు. నాలుగున్నరేళ్లుగా అణిచివేత ధోరణి అవలంభిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment