
సాక్షి, కర్నూలు : ఎన్నికల వేళ టీడీపీకి మరో షాక్ తగిలింది. నంద్యాల ఎంపీ ఎస్పీ వై రెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పి ఇండింపెండెంట్‌గా పోటీ చేయనునున్నారు. చంద్రబాబు నాయుడు తన కుటుంబానికి టికెట్ ఇస్తానని మాట ఇచ్చి, ఆశలు పెంచి మోసం చేశారని ఆసహనం వ్యక్తం చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎంపీ, ఎమ్మెల్యే సీట్లకు పోటీ చేస్తామని ప్రకటించారు. వచ్చే గురువారం నామినేషన్ దాఖలు చేయబోతున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment