సాక్షి, హైదరాబాద్ : కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం(సీపీఎస్) రద్దు చేసి.. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ ప్రభుత్వ ఉద్యోగులు అమరావతిలో చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. వివిధ జిల్లాల నుంచి అసెంబ్లీ ముట్టడికి తరలివచ్చిన ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పలుచోట్ల ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపట్ల అమానుషంగా ప్రవర్తించారు. కాగా టీచర్లను అరెస్ట్‌ను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి)
టీచర్ల అరెస్ట్‌ను ఖండించిన వైఎస్ జగన్
ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు: రాహుల్
ప్రణయ్ కేసు: మీడియా ముందుకు నిందితులు
20 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
‘సమంత మంచి వ్యక్తిత్వం ఉన్న మహిళ’
Comments
Please login to add a commentAdd a comment