
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి పురస్కరించుకొని ఆయనకు ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో పర్యటిస్తున్న వైఎస్ జగన్ గురువారం టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి)
ఆంధ్రకేసరికి వైఎస్ జగన్ ఘన నివాళి
ఆయనతో విభేదాలు నిజమే: డీకే అరుణ
యూఏఈ ఆఫర్ తిరస్కరణ: రూ.2600 కోట్లు ఇవ్వండి
హెరిటేజ్, రత్నదీప్ షాప్‌లపై కేసు నమోదు
మళ్లీ టాప్ లేపిన విరాట్ కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment