
సాక్షి , హైదరాబాద్ : మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి రోజైన సెప్టెంబర్ 2న పార్టీలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారు. విశాఖపట్నం వెళ్లి ప్రజాసంకల్పయాత్రలో పార్టీ అధినేత, శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి, ఆయన సమక్షంలో పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి)
2న వైఎస్సార్ సీపీలోకి ఆనం
భారత వైమానిక సంస్థ భారీ విరాళం
యో-యో టెస్టుపై అంబటి రాయుడు స్పందన
ఆన్‌లైన్‌లో నకిలీ స్మార్ట్‌ఫోన్ల విక్రయం
‘ఆయనకు బూతు సాహిత్య అవార్డు ఇవ్వాలి’
Comments
Please login to add a commentAdd a comment