
సాక్షి, హైదరాబాద్ : వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయడం సీఎం చంద్రబాబు నాయుడు వల్ల కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన చేపట్టిన పాదయాత్ర మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా వెలిగొండ టన్నెల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో వెలిగొండ ప్రాజెక్ట్ 70 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి)
‘సంక్రాంతి తర్వాత చంద్రబాబు ఇంటికి’
టీఆర్‌ఎస్‌లో భగ్గుమన్న విభేదాలు!
బీజేపీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ
మరోసారి దుమ్మురేపిన డ్యాన్సింగ్ అంకుల్
ఎన్టీఆర్ బయోపిక్ : మరో ఇంట్రస్టింగ్ న్యూస్
ఫైనల్లో ఓడిన సింధు.. రజతంతో సరి
మార్కెట్‌లోకి మరో కంపెనీ : బడ్జెట్ ధర, అద్భుత ఫీచర్లు
Comments
Please login to add a commentAdd a comment