
సాక్షి, హైదరాబాద్: ఎర్రచందనం వేలం వెనుక కుట్ర ఉందని సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ అగ్రనేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఎర్రచందనం ఆదాయం ద్వారా రుణమాఫీ చేస్తామని చెప్పి ..అడవుల్లో ఉన్న పచ్చదనన్నాంత మాఫీ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఇప్పటి వరకు ఎర్రచందనం అమ్మకం ద్వారా వచ్చిన డబ్బుతో ఒక్కరూపాయి కూడా రుణమాఫీ చేయలేదన్నారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫొటోలపై క్లిక్ చేయండి)
ఎర్రచందనం వేలం వెనుక కుట్ర : భూమన
16 మంది సీఎంలు చేయనిది.. కేసీఆర్ చేశారు: డీకే అరుణ
భీమా కోరెగావ్ అల్లర్ల కేసులో ట్విస్ట్!
Comments
Please login to add a commentAdd a comment