
సాక్షి, హైదరాబాద్ : హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శనివారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి 11 వినతిపత్రాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఇరువురు నేతలు 45 నిమిషాలపాటు ఏకాంతంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏం మాట్లాడుకున్నారన్నది తెలియాల్సి ఉంది. హైకోర్టు విభజనను త్వరగా పూర్తి చేయాలని, కొత్త జోన్ల విధానానికి కేంద్రం ఆమోదం తెలపాలని, కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని, రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని కోరారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి)
11 వినతిపత్రాలు.. కేసీఆర్-మోదీ ఏకాంత భేటీ!
‘బాబు అవినీతిలో మీకు భాగస్వామ్యం లేదా?’
ఏకైక మహిళా సీఎం పేరు కూడా గల్లంతు!
‘సీఎంను చంపేస్తా’.. కత్తితో హల్‌చల్
జమ్మూకశ్మీర్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి..
వాట్సాప్ యాడ్.. హీలర్ భాస్కర్ అరెస్ట్
భారీ విస్పోటనం.. అంతుచిక్కని సిగ్నల్స్!
కోర్టు ఆదేశాలు : సల్మాన్ ఆశలు ఆవిరి!
తొలి టెస్టులో టీమిండియాకు షాక్
ఆ నెంబర్ మా పొరపాటే : గూగుల్
(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment