
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో బోనాల సందడి వెల్లివిరిసింది. బోనాల శోభతో జంటనగరాలు కళకళలాడుతున్నాయి. లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. పాతబస్తీలోని లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. నేటి మరిన్ని వార్తాకథనాలు ఇవి.. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి)
‘అప్పుడు దళితులు.. ఇప్పుడు కాపుల వంతు’
వారి గుండెల్లో వణుకు మొదలైంది: మలాల
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింధుకు పరాభవం
పాండ్యాతో పెళ్లి.. కన్ఫ్యూజ్ చేసిన ఈషా
ప్రైవేటు స్కూల్స్, కాలేజీల ఫీజులకు కళ్లెం: వైఎస్ జగన్
ఘనంగా బోనాలు.. క్యూ కట్టిన ప్రముఖులు!
(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment