
సాక్షి, హైదరాబాద్ : సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన అనుకూల మీడియా ద్వారా మాపై దుష్ప్రచారం చేస్తున్నారని మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి(ఆర్కే) ఆరోపించారు. విజయవాడలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..ఫిరాయింపు ఎమ్మెల్యేలని ఎందుకు అనర్హులుగా ప్రకటించరని ప్రశ్నించారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి)
అనుకూల మీడియా ద్వారా మాపై దుష్ప్రచారం
టీఆర్‌ఎస్ 105 మంది అభ్యర్థులు వీరే
సుప్రీం తీర్పు : డ్యాన్స్‌తో అదరగొట్టిన హోటల్ స్టాఫ్
‘దిగిపోయేటప్పుడూ కేసీఆర్‌వి అబద్ధాలే’