ఆయన ఎక్కించే ఎల్లో వైరస్‌ ఎంత డేంజరంటే! | Vijaya Sai Reddy Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ఆయన ఎక్కించే ఎల్లో వైరస్‌ ఎంత డేంజరంటే!

Published Sat, Apr 11 2020 10:22 AM | Last Updated on Sat, Apr 11 2020 11:08 AM

Vijaya Sai Reddy Slams Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబును నమ్మి దేనికోసమైనా సిద్ధపడే వారికి ఆయన ఎల్లో వైరస్‌ ఎక్కిస్తాడంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్‌ ఖాతాలో.. 'తనను నమ్మి దేనికైనా సిద్ధపడే వారికి బాబు ఎల్లో వైరస్ ఎక్కిస్తాడు. అదెంత డేంజరస్‌గా పనిచేస్తుందంటే.. 30-40 ఏళ్ల పాటు సంపాదించుకున్న పేరు ప్రతిష్ఠలు మొత్తం ఒకటి రెండేళ్లలో నాశనం చేసుకుంటారు. పనైపోగానే వైరస్ ఇంజెక్షన్ ఇంకొకరికి గుచ్చుతాడు. ‘మత్తు’లో ఏం జరిగిందో మొదట అర్థం కాదు వాళ్లకు' అంటూ విజయసాయి రెడ్డి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. చదవండి: ‘విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయొద్దు’

‘తండ్రీ, కొడుకులు హాయిగా అక్కడే ఉండండి’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement