ఆ కాగితాలు భద్రంగా దాచుకో చిట్టీ: విజయసాయి రెడ్డి | Vijaya Sai Reddy Slams Chandrababu Naidu And Lokesh babu | Sakshi
Sakshi News home page

ఆ కాగితాలు భద్రంగా దాచుకో చిట్టీ: విజయసాయి రెడ్డి

Published Fri, Feb 21 2020 11:00 AM | Last Updated on Fri, Feb 21 2020 11:25 AM

Vijaya Sai Reddy Slams Chandrababu Naidu And Lokesh babu - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడి కుటుంబం ఆస్తుల వివ‌రాల‌ను గురువారం రోజున ఆయన కుమారుడు నారా లోకేశ్ ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. 'తండ్రేమో తన ఆస్తి లక్ష కోట్లని వేల మంది సాక్షిగా ప్రకటించాడు. చిట్టినాయుడేమో ఆస్తుల వివరాలంటూ, ఎండాకాలంలో లేచే సుడిగాలిలా అందరి కళ్లలో దుమ్ముకొడతాడు. ఈ ఐదేళ్లలో ఎంత నొక్కేసిందీ త్వరలోనే బయట పడుతుంది. అప్పటిదాకా ఆ కాగితాలు భద్రంగా దాచుకో చిట్టీ..!' అని విమర్శలు గుప్పించారు.

చదవండి: 'టీడీపీ ఎమ్మెల్సీలు వాపోతున్నారట'

మా కుటుంబ నికర ఆస్తులు రూ.102.48కోట్లు

తాతా.. గిఫ్ట్‌ ఎలా ఇచ్చావు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement