హైదరాబాద్: త్వరలో సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ తమ కార్యాచరణను మరింత ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా మేనిఫెస్టో కమిటీని తాజాగా ప్రకటించింది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 31 మందితో కూడిన మేనిఫెస్టో కమిటీని ప్రకటించారు. ఈ కమిటీకి సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అధ్యక్షులుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు శుక్రవారం వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో కమిటీని విడుదల చేశారు.
వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో కమిటీ సభ్యులు..
1. మేకపాటి రాజ్‌మోహన్‌రెడ్డి
2. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
3. ధర్మాన ప్రసాదరావు
4. బొత్స సత్యనారాయణ
5. కొలుసు పార్థసారథి
6. పిల్లి సుభాష్ చంద్రబోస్
7. బుగ్గన రాజేంద్రనాథ్
8. మోపిదేవి వెంకటర రమణ
9. కొడాని నాని
10. రాజన్న దొర
11.అంజద్ భాషా
12.పుష్ప శ్రీవాణి
13. ఆదిమూలపు సురేశ్
14. దువ్వూరి కృష్ణ
15. సాంబశివారెడ్డి
16. కురసాల కన్నబాబు
17. ఇక్బాల్
18. వెల్లంపల్లి శ్రీనివాస్
19. ముదునూరి ప్రసాదరాజు
20. మేరుగ నాగార్జున
21. మర్రి రాజశేఖర్
22. నాగిరెడ్డి
23. సంజీవ్ కుమార్
24.రంగయ్య
25. కిష్టప్ప
26. సుచరిత
27.నందిగం సురేష్
28.జంగా కృష్ణమూర్తి
29.తమ్మినేని సీతారాం
30. సజ్జల రామకృష్ణారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment