సాక్షి, రాజన్నసిరసిల్ల: రాజన్న సిరిసల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ ఆలయ ఈవోకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఆలయ ఈవో రాజేశ్వర్ అక్రమంగా పదోన్నతులు పొందారన్న అభియోగాలు వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన దేవాదాయ శాఖ కమిషనర్ ఆయనకు నోటీసులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment