శంషాబాద్‌లో నాలుగు విమానాలు అత్యవసర ల్యాండింగ్‌ | flights emergency landing | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌లో నాలుగు విమానాలు అత్యవసర ల్యాండింగ్‌

Published Sun, Jan 7 2018 10:16 AM | Last Updated on Sun, Jan 7 2018 10:16 AM

flights emergency landing

సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం నాలుగు విమానాలు అత్యవసరంగా ల్యాండ్ అయ్యాయి. ఉత్తరభారతంలో పొగమంచు విపరీతంగా ఉన్న కారణంగా ఈ అంతర్జాతీయ విమానాలను శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్‌‌కు ఎయిర్‌పోర్టు అధికారులు అవకాశం కల్పించారు.

జెడ్డా-లక్‌నవూ, సౌది అరేబియా-ఢిల్లీ, దుబాయ్‌-బంగ్లాదేశ్, సింగపూర్‌- ఢిల్లీ విమానాలు అత్యవసర ల్యాండింగ్‌ అయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement