30 సెకన్లలో దొంగ దొరికేశాడు! |  Crime detected in 30 seconds a Funny video viral | Sakshi
Sakshi News home page

30 సెకన్లలో దొంగ దొరికేశాడు!

Published Fri, Aug 16 2019 1:32 PM | Last Updated on Fri, Aug 16 2019 2:02 PM

 Crime detected in 30 seconds  a Funny video viral - Sakshi

ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి.. పసి పిల్లలముందు పెద్దవాళ్ల మాయలు అన్నిసార్లూ  చెల్లవు.  వారి తెలివితేటల ముందు ఒక్కోసారి దొంగల్లా దొరికిపోక తప్పదు. ఈ  సంగతి దాదాపు తల్లితండ్రులు, పెద్దవాళ్లందరికీ అనుభవమే. తాజాగా ఇలాంటి ఫన్నీ వీడియో ఒకటి   సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కేవలం 30 సెక్లన్లలో ఓ గడుగ్గాయి  దొంగను పట్టేసిన వైనం నెటిజన్లు విపరీతంగా ఆకర్షిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement