డాక్టర్ ‘పాజిటివ్’ స్టెప్పులు.. వైరల్​.. | Doctor dances to Nora Fatehis Garmi in PPE suit to spread positivity | Sakshi
Sakshi News home page

డాక్టర్ ‘పాజిటివ్’ స్టెప్పులు.. వైరల్​..

Published Fri, Jul 3 2020 12:52 PM | Last Updated on Fri, Jul 3 2020 2:43 PM

Doctor dances to Nora Fatehis Garmi in PPE suit to spread positivity - Sakshi

సాక్షి, ముంబై: పీపీఈ సూట్​లో డాన్స్​ చేస్తున్న ఓ డాక్టర్​ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. కరోనా నేపథ్యంలో డాక్టర్స్​ డే సందర్భంగా నెగెటివిటీను దరి చేరనివ్వద్దంటూ రీచా నేగీ అనే యువ డాక్టర్​ నోరా ఫతేహీ, వరుణ్ ధావన్ పాటకు డాన్స్ చేశారు. (ఒక్క ఫోన్‌కాల్‌: ప‌్ర‌కంప‌న‌లు సృష్టించింది..)

వాతావరణం వేడిగా ఉన్నా పీపీఈ కిట్స్​ను ధరిస్తూ, పేషెంట్లకు వైద్యం చేస్తున్న డాక్టర్లకు సెల్యూట్​ చేస్తూ బాలీవుడ్ పాట‘గరమీ’కి స్టెప్పులేశారు. ఇన్​స్టాగ్రామ్​లో వీడియోను పోస్టు చేస్తూ హీరో వరుణ్ ధావన్, ఫతేహీలను ట్యాగ్ చేశారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్​ అవుతోంది. (టాప్‌ 2లో తెలుగు లిపి, ఇది ఎంత వరకు నిజం?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement