
సాక్షి, హైదరాబాద్ : భారత గ్రాండ్ మాస్టర్ హరికృష్ణ పెంటేల ఓ ఇంటి వాడయ్యాడు. సెర్బియాకు చెందిన మాజీ చెస్ ప్లేయర్ నడ్జాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మార్చి 3 శనివారం, హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో ఘనంగా జరిగింది. విశ్వనాథన్ ఆనంద్ స్ఫూర్తితో చదరంగంలోకి అడుగుపెట్టిన.. హరికృష్ణ అగ్రశ్రేణి ఆటగాడిగా ఎదిగాడు. .. గుంటూరు జిల్లాకు చెందిన హరికృష్ణ అతిపిన్న వయసులో గ్రాండ్ మాస్టర్‌గా హోదా సాధించిన భారతీయుడిగా రికార్డ్ నెలకొల్పాడు.
Comments
Please login to add a commentAdd a comment