ప్రొ రెజ్లింగ్ లీగ్ వేలం 3న | 3 pro-wrestling league on auction | Sakshi
Sakshi News home page

ప్రొ రెజ్లింగ్ లీగ్ వేలం 3న

Published Thu, Oct 22 2015 12:33 AM | Last Updated on Sun, Sep 3 2017 11:18 AM

3 pro-wrestling league on auction

న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్‌కు సంబంధించి రెజ్లర్ల వేలం కార్యక్రమం నవంబర్ 3వ తేదీన న్యూఢిల్లీలో నిర్వహిస్తారు. 25 దేశాల నుంచి 100 మంది అగ్రశ్రేణి అంతర్జాతీయ రెజ్లర్లతోపాటు భారత్ నుంచి మరో 100 మంది రెజ్లర్లు ఈ వేలంపాటలో పాల్గొంటారు. నవంబరు 8 నుంచి 29 వరకు దేశంలోని ఆరు పట్టణాల్లో ఈ లీగ్‌ను నిర్వహిస్తారు.

ఒలింపిక్, ప్రపంచ చాంపియన్‌లకు కనీస ధరగా 50 వేల డాలర్లను నిర్ణయించారు. రెజ్లర్లను కొనుగోలు చేసేందుకు ప్రతి జట్టుకు రూ. 2 కోట్లు కేటాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement