![52 సంవత్సరాల తర్వాత... - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/71469041254_625x300.jpg.webp?itok=1X8QUwuw)
52 సంవత్సరాల తర్వాత...
రియోకు భారత్ నుంచి ఈసారి ఒకే ఒక్క ప్రాతినిధ్యం ఉంది. ఆర్టిస్టిక్స్‌లో దీపా కర్మాకర్ తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. 1964 తర్వాత ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలుగా ఘనత సాధించింది. రియోలోనే జరిగిన ఒలింపిక్స్ అర్హత పోటీల్లో దీపా కర్మాకర్ ఆకట్టుకుంది.