రెండో రౌండ్‌లో సానియా జంట | A couple of second-round defeat | Sakshi
Sakshi News home page

రెండో రౌండ్‌లో సానియా జంట

Published Sat, Sep 5 2015 2:04 AM | Last Updated on Sun, Sep 3 2017 8:44 AM

A couple of second-round defeat

మహిళల డబుల్స్ విభాగం తొలి రౌండ్‌లో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్) -మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట 6-1, 6-2తో కైట్లిన్ క్రిస్టియన్-సబ్రీనా సంతమరియా (అమెరికా) జోడీపై గెలిచింది. పురుషుల డబుల్స్ రెండో రౌండ్‌లో లియాండర్ పేస్ (భారత్)-ఫెర్నాండో వెర్దాస్కో (స్పెయిన్) ద్వయం 5-7, 6-4, 3-6తో స్టీవ్ జాన్సన్-స్యామ్ క్వెరీ (అమెరికా) జంట చేతిలో ఓడిపోయింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement