ఆస్ట్రేలియా టి-20 కెప్టెన్గా ఫించ్ | Aaron Finch appointed Australia's T20 captain | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా టి-20 కెప్టెన్గా ఫించ్

Published Mon, Sep 8 2014 11:24 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 PM

ఆస్ట్రేలియా టి-20 కెప్టెన్గా ఫించ్

ఆస్ట్రేలియా టి-20 కెప్టెన్గా ఫించ్

మెల్బోర్న్: ఆస్ట్రేలియా టి-20 క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్గా ఓపెనర్ అరోన్ ఫించ్ను నియమించారు.  వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్, టెస్టు క్రికెట్పై దృష్టిసారించేందు కోసం ఆసీస్ టి-20 కెప్టెన్ పదవికి జార్జి బెయిలీ రాజీనామా చేశాడు.

దీంతో బెయిలీ స్థానంలో ఫించ్కు జట్టు పగ్గాలు అప్పగించారు. క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నియామకాన్ని ప్రకటించింది. టి-20 ఫార్మాట్లో ఫించ్ నెంబర్ వన్ ర్యాంక్లో ఉన్నాడు. ఐపీఎల్లో పుణె వారియర్స్, ఆసీస్ దేశవాళీ జట్టు మెల్బోర్న్ రెనెగాడెస్ జట్లకు ఫించ్ కెప్టెన్గా వ్యవహరించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement