న్యూఢిల్లీ: ఇంటర్ షూట్ ట్రై సిరీస్ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో భారత స్టార్ షూటర్ అభినవ్ బింద్రా జోరు కొనసాగుతోంది. నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో బింద్రాకు వరుసగా మూడో స్వర్ణం దక్కింది.
శనివారం జరిగిన ఎయిర్ పిస్టల్ విభాగంలో బింద్రా అద్భుతమైన ప్రదర్శనను కనబర్చాడు. రెండు ఫైనల్స్‌లో 209.0, 209.3 పాయింట్లు సాధించి ఒలింపిక్ చాంపియన్ ఎలిన్ జార్జ్‌పై విజయం సాధించాడు. ఈ గెలుపుతో ఇంటర్ షూట్ టోర్నీ చరిత్రలో అత్యధికంగా మూడు వ్యక్తిగత స్వర్ణ పతకాలు నెగ్గిన తొలి షూటర్‌గా బింద్రా గుర్తింపు పొందాడు.
అభినవ్ బింద్రా హ్యాట్రిక్
Published Mon, Feb 10 2014 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 3:31 AM
Advertisement
Advertisement