అభినవ్ బింద్రాకు స్వర్ణం | abhinav bindra gets gold medal in Asian Air Gun Championship | Sakshi
Sakshi News home page

అభినవ్ బింద్రాకు స్వర్ణం

Published Sun, Sep 27 2015 6:50 PM | Last Updated on Sun, Sep 3 2017 10:05 AM

abhinav bindra gets gold medal in Asian Air Gun Championship

న్యూఢిల్లీ: ఏషియన్ ఎయిర్ గన్ చాంపియన్ షిప్ లో ఒలింపిక్ చాంపియన్, భారత షూటర్ అభినవ్ బింద్రా స్వర్ణ పతకం సాధించాడు. 10 మీ ఎయిర్ రైఫిల్ విభాగంలో 208.3 పాయింట్లు సాధించిన బింద్రా  పసిడిని తన ఖాతాలో వేసుకున్నాడు. మరో ఇద్దరు భారత షూటర్లు గగన్ నారంగ్, చైన్ సింగ్ లు వరుసగా నాలుగు, ఆరు స్థానాల్లో నిలిచారు.  

 

అంతకుముందు ఇదే ఈవెంట్ లో సత్యజీత్ కందోల్ స్వర్ణాన్ని సాధించాడు.  సోమవారం జరుగనున్న మహిళల 10 మీ ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత్ కు చెందిన అపూర్వ చండేలా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement