వరల్డ్ చాంపియన్‌షిప్‌కు అద్వానీ అర్హత | Advani to qualify for the World Championships | Sakshi
Sakshi News home page

వరల్డ్ చాంపియన్‌షిప్‌కు అద్వానీ అర్హత

Published Thu, Sep 10 2015 12:52 AM | Last Updated on Sun, Sep 3 2017 9:04 AM

వరల్డ్ చాంపియన్‌షిప్‌కు అద్వానీ అర్హత

వరల్డ్ చాంపియన్‌షిప్‌కు అద్వానీ అర్హత

బ్యాంకాక్ : భారత బిలియర్డ్స్ మేటి ఆటగాడు పంకజ్ అద్వానీ.. సిక్స్-రెడ్ వరల్డ్ చాంపియన్‌షిప్ నాకౌట్ దశకు అర్హత సాధించాడు. క్వాలిఫయింగ్ పోటీలో పంకజ్ 5-2తో డిఫెండింగ్ చాంపియన్ స్టీఫెన్ ముగురే (యూకే)పై నెగ్గాడు. అంతకుముందు జరిగిన రౌండ్‌లో ఈ బెంగళూరు కుర్రాడు 5-0 అలెన్ ట్రిగ్‌ను చిత్తు చేశాడు. దీంతో తన గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. గత నెలలో కరాచీలో జరిగిన ఐబీఎస్‌ఎఫ్-6 రెడ్ వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను నిలబెట్టుకోవడంతో పంకజ్‌కు ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement