
అంబటి రాయుడు
అహ్మదాబాద్: సర్దార్ పటేల్ స్టేడియంలో భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండవ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లో తెలుగు తేజం అంబటి రాయుడు చెలరేగాడు. తొలిసారిగా సెంచరీ కొట్టాడు. 118 బంతులకు పది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 121 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.
వివిఎస్ లక్ష్మణ్ తరువాత తెలుగు క్రీడాకారుడు సెంచరీ చేయడం ఇదే. పదేళ్ల క్రితం వివిఎస్ లక్ష్మణ్ పాకిస్తాన్పై సెంచరీ చేశాడు.
**