8న అమెరికన్ ఫుట్‌బాల్ పోటీలు | American foot ball comipitions starts on 8th | Sakshi
Sakshi News home page

8న అమెరికన్ ఫుట్‌బాల్ పోటీలు

Published Fri, Feb 7 2014 12:18 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

American foot ball comipitions starts on 8th

పంజాగుట్ట, న్యూస్‌లైన్ : ది ఎలైట్ ఫుట్‌బాల్ లీగ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 8న గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో అమెరికన్ ఫుట్‌బాల్ పోటీలు జరుగనున్నాయి.
 
 మొత్తం ఆరు జట్లు పాల్గొంటుండగా హైదరాబాద్ స్కైకింగ్స్ జట్టు ముంబై గ్లాడియేటర్ జట్టుతో... ఢిల్లీ డిఫెండర్స్, బెంగుళూరు వార్హావ్క్స్‌తో... కోల్‌కతా వైపర్స్, పుణే మారథాన్ మధ్య పోటీలు జరుగనున్నాయని పేర్కొన్నారు.  ప్రతీ మ్యాచ్ గంట పాటు కొనసాగుతుందని, ఏసీబీ డెరైక్టర్ ఏకే ఖాన్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నట్టు హైదరాబాద్ స్కైకింగ్స్ జట్టు ప్రధాన కార్యదర్శి కార్తీక్,  హెడ్ కోచ్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ పోటీలకు మీడియా భాగస్వామిగా సాక్షి వ్యవహరించడం సంతోషకరమని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement