చాంపియన్స్‌ ట్రోఫి తర్వాత వీరేంద్రిండియా! | Anil Kumble Unwilling To Continue As Coach, Virender Sehwag May Take Over After Champions Trophy: Sources | Sakshi
Sakshi News home page

చాంపియన్స్‌ ట్రోఫి తర్వాత వీరేంద్రిండియా!

Published Sat, Jun 3 2017 8:07 AM | Last Updated on Tue, Sep 5 2017 12:44 PM

చాంపియన్స్‌ ట్రోఫి తర్వాత వీరేంద్రిండియా!

చాంపియన్స్‌ ట్రోఫి తర్వాత వీరేంద్రిండియా!

అనిల్‌ కుంబ్లే కోచ్‌ పదవిలో కొనసాగేందుకు ససేమీరా అంటున్నాడా?. తాజా సమాచారం ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. చాంపియన్స్‌ ట్రోఫి ముగిసిన తర్వాత కోచ్‌ బాధ్యతల నుంచి తాను తప్పుకుంటానని బీసీసీఐకు చెప్పినట్లు తెలిసింది. దీంతో టోర్నీ అనంతరం మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కోచ్‌ పగ్గాలు చేపడతాడని తెలిసింది.

అయితే, సీఓఏ మాత్రం కుంబ్లేనే కోచ్‌ పదవిలో కొనసాగాలని కోరుతున్నట్లు సమాచారం. కాగా, కోహ్లీ, కుంబ్లేల మధ్య మనస్పర్దలను తొలగించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని ఇంగ్లాండ్‌కు వెళ్లింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement