అపూర్వకు ఘన సన్మానం | apurva, world champion of carrom, honored | Sakshi
Sakshi News home page

అపూర్వకు ఘన సన్మానం

Published Thu, Dec 1 2016 10:56 AM | Last Updated on Mon, Sep 4 2017 9:38 PM

అపూర్వకు ఘన సన్మానం

అపూర్వకు ఘన సన్మానం

సాక్షి, హైదరాబాద్: క్యారమ్ ప్రపంచ చాంపియన్ అపూర్వకు బుధవారం ఘనసన్మానం జరిగింది. బర్మింగ్‌హమ్‌లో జరిగిన వరల్డ్ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ సాధించిన తమ ఉద్యోగి అపూర్వను ఎల్‌ఐసీ ఘనంగా సన్మానించింది. లోయర్ ట్యాంక్‌బండ్‌లో ఉన్న ఎల్‌ఐసీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ జోనల్ మేనేజర్ సుశీల్ కుమార్, రీజనల్ మేనేజర్ మజర్ హుస్సేన్, హైదరాబాద్ క్యారమ్ సంఘం అధ్యక్షుడు హరనాథ్‌తో పాటు పలువురు ఎల్‌ఐసీ సీనియర్ ఉద్యోగులు పాల్గొన్ని ఆపూర్వను అభినందించారు.

 

ఎల్‌ఐసీ ఇచ్చిన ప్రోత్సాహంతోనే రెండు సార్లు ప్రపంచ చాంపియన్‌గా ఎదిగానని ఈ సందర్భంగా అపూర్వ పేర్కొంది. వరల్డ్ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో ఆమె మూడు స్వర్ణాలను సాధించింది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement