టోక్యో ఒలింపిక్స్ వరకూ కోచ్‌గా ఓల్ట్‌మన్స్! | As coach of the Tokyo Olympics, Bolt Mans | Sakshi
Sakshi News home page

టోక్యో ఒలింపిక్స్ వరకూ కోచ్‌గా ఓల్ట్‌మన్స్!

Published Wed, Nov 2 2016 12:34 AM | Last Updated on Sat, Jul 6 2019 12:38 PM

టోక్యో ఒలింపిక్స్ వరకూ కోచ్‌గా ఓల్ట్‌మన్స్! - Sakshi

టోక్యో ఒలింపిక్స్ వరకూ కోచ్‌గా ఓల్ట్‌మన్స్!

భారత హాకీ జట్టు ప్రధాన కోచ్‌గా ఓల్ట్‌మన్స్‌ను 2020 టోక్యో ఒలింపిక్స్ వరకు కొనసాగించే అవకాశాలు ఉన్నారుు. గత ఏడాది తను బాధ్యతలు తీసుకున్న తర్వాత భారత జట్టు ప్రదర్శన మెరుగైంది. అజ్లాన్‌షా కప్‌లో రజతం, ఆసియా చాంపియన్‌‌స ట్రోఫీలో టైటిల్ లభించారుు. దీంతో తనని సుదీర్ఘకాలం జట్టుతో కొనసాగించాలని హాకీ ఇండియా భావించింది.

ఈ మేరకు ఆయనకు కాంట్రాక్టు ఇవ్వాలంటూ భారత క్రీడాప్రాధికార సంస్థకు (సాయ్)కు లేఖ రాసింది. ఓల్ట్‌మన్స్ నియామకాన్ని  క్రీడాశాఖ ఆమోదించాల్సి ఉంది. 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement