
బ్యాడ్మింటన్ (క్వార్టర్ ఫైనల్స్)
మహిళల టీమ్ ఈవెంట్ (ఉ.గం.8 నుంచి భారత్(vs)జపాన్), పురుషుల టీమ్ విభాగం (మ.1 గం. నుంచి భారత్ vsఇండోనేసియా)
పురుషుల హాకీ
భారత్(vs)ఇండోనేసియా (సా.గం.7 నుంచి)
కబడ్డీ
భారత్(vs)థాయ్‌లాండ్ (మహిళల లీగ్ మ్యాచ్ ఉ.గం.8.40 నుంచి), భారత్(vs)దక్షిణ కొరియా (పురుషుల లీగ్ మ్యాచ్ మ.గం.3 నుంచి)
షూటింగ్
మహిళల ట్రాప్ క్వాలిఫయింగ్ (ఉ.గం.7 నుంచి; శ్రేయసి సింగ్, సీమ తోమర్), పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫయింగ్ (ఉ.గం.6.30 నుంచి; రవి కుమార్, దీపక్ కుమార్), పురుషుల ట్రాప్ క్వాలిఫయింగ్ (ఉ.గం.8 నుంచి; మానవ్‌జీత్ సింగ్ సంధు), మహిళల 10 మీటర్ల రైఫిల్ క్వాలిఫయింగ్ (ఉ.గం.8.30 నుంచి; అపూర్వీ చండీలా, ఎలవేనీల్ వలరివన్)
రెజ్లింగ్ (మ.గం.12 నుంచి)
పురుషుల విభాగం (సుమిత్ 125 కేజీలు) మహిళల విభాగం (వినేశ్ 50 కేజీలు; పింకీ 53 కేజీలు, పూజ 57 కేజీలు, సాక్షి 62 కేజీలు).
సోనీ టెన్–2, సోనీ ఈఎస్‌పీఎన్‌లలో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment