ఏషియాడ్‌లో నేటి భారతీయం  | Asian games 2018: today india schedule | Sakshi
Sakshi News home page

ఏషియాడ్‌లో నేటి భారతీయం 

Published Tue, Aug 28 2018 12:56 AM | Last Updated on Tue, Aug 28 2018 12:56 AM

Asian games 2018: today india schedule - Sakshi

బ్యాడ్మింటన్‌: మహిళల సింగిల్స్‌ ఫైనల్‌ (సింధు,తైజుయింగ్‌; ఉ. గం.11.30 నుంచి) 
ఆర్చరీ: మహిళల, పురుషుల కాంపౌండ్‌ టీమ్‌ ఫైనల్స్‌ (భారత్‌గీకొరియా;ఉ.10.30 నుంచి) 
అథ్లెటిక్స్‌: మహిళల జావెలిన్‌ త్రో ఫైనల్‌ (అన్ను రాణి; సా.5.55 నుంచి); పురుషుల 800 మీ. ఫైనల్‌: జిన్సన్‌ జాన్సన్, మన్‌జిత్‌ సింగ్‌ (సా.6.10 నుంచి); మహిళల 5 వేల మీ. ఫైనల్‌ (సూరియా, సంజీవని; సా. గం.6.20 నుంచి). 
బాక్సింగ్‌: మహిళల 57 కేజీల క్వార్టర్‌ ఫైనల్స్‌ (సోనియా గీ జొ సన్‌ హా); మ. గం.1 నుంచి; మహిళల 60 కేజీల క్వార్టర్‌ ఫైనల్‌: పవిత్ర గీ హుస్వాతున్‌); మం.గం.1.45 నుంచి 
హాకీ: పురుషుల పూల్‌ లీగ్‌ మ్యాచ్, భారత్‌ గీ శ్రీలంక; మ. గం.2.30 నుంచి.

సోనీ టెన్‌–2, టెన్‌–3, సోనీ ఈఎస్‌పీఎన్‌ చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement