ఆటనే కాదు...మనసులూ గెలవండి... | Atal Bihari Vajpayee, a cricket bat and India's historic 2004 tour of Pakistan | Sakshi
Sakshi News home page

ఆటనే కాదు...మనసులూ గెలవండి...

Published Fri, Aug 17 2018 4:08 AM | Last Updated on Fri, Aug 17 2018 6:15 AM

Atal Bihari Vajpayee, a cricket bat and India's historic 2004 tour of Pakistan - Sakshi

సుమారు 15 ఏళ్ల విరామం తర్వాత భారత క్రికెట్‌ జట్టు 2004లో పాకిస్తాన్‌లో పర్యటించింది. ఆ సమయంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నారు. సౌరవ్‌ గంగూలీ నేతృత్వంలోని టీమిండియా పాక్‌ బయల్దేరడానికి ముందు ప్రధానిని కలిసింది. ఈ సందర్భంగా ఆయన ‘ఆటనే కాదు. మనసులూ గెలవండి’ అని స్వయంగా హిందీలో రాసిన సందేశంతో కూడిన బ్యాట్‌ను జట్టుకు బహూకరించి బెస్ట్‌ విషెస్‌ చెప్పారు. చారిత్రాత్మక ఈ పర్యటనలో భారత్‌ టెస్టు సిరీస్‌ను 2–1తో, వన్డే సిరీస్‌ను 3–2తో గెలుచుకుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement