అట్లెటికో డి కోల్‌కతా బోణీ | Atletico de Kolkata win | Sakshi
Sakshi News home page

అట్లెటికో డి కోల్‌కతా బోణీ

Published Wed, Oct 5 2016 11:36 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM

Atletico de Kolkata win

కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో అట్లెటికో డి కోల్‌కతా జట్టు విజయాల బోణీ చేసింది. కేరళ బ్లాస్టర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో అట్లెటికో జట్టు 1-0తో నెగ్గింది. 53వ నిమిషంలో జావీ లారా ఏకై క గోల్ చేసి అట్లెటికో జట్టును గెలిపించాడు.

చెన్నైరుున్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ను అట్లెటికో 2-2తో ‘డ్రా’ చేసుకుంది. మరోవైపు కేరళ బ్లాస్టర్స్‌కిది వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement