మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆదివారమిక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ కు దిగింది. బ్రెండన్ మెక్ కల్లమ్, మార్టిన్ గప్టిల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆసీస్ పేసర్ స్టార్క్ తొలి బంతి వేశాడు.
ఆసీస్ కు ఇది ఏడో ఫైనల్ కాగా, న్యూజిలాండ్ కు మొదటిది. కంగారూలు ఇప్పటికే నాలుసార్లు వరల్డ్ కప్ టైటిల్ గెల్చుకున్నారు. కివీస్ తొలిసారిగా ప్రపంచ చాంపియన్ కావాలన్న పట్టుదలతో కివీస్ ఉంది.
ఏడు.. ఒకటి... ఎవరిదో విక్టరీ
Published Sun, Mar 29 2015 9:01 AM | Last Updated on Sat, Sep 2 2017 11:33 PM
Advertisement
Advertisement