అంతర్జాతీయ క్రికెట్కు జాన్సన్ గుడ్ బై | Australia pacer Mitchell Johnson retires from international cricket | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ క్రికెట్కు జాన్సన్ గుడ్ బై

Published Tue, Nov 17 2015 8:30 AM | Last Updated on Sun, Sep 3 2017 12:37 PM

అంతర్జాతీయ క్రికెట్కు జాన్సన్ గుడ్ బై

అంతర్జాతీయ క్రికెట్కు జాన్సన్ గుడ్ బై

పెర్త్: ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ జాన్సన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైరవుతున్నట్టు ప్రకటించాడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల పెర్త్ టెస్టే జాన్సన్కు ఆఖరి మ్యాచ్.

టెస్టుల్లో అత్యిధిక వికెట్లు తీసిన నాలుగో ఆస్ట్రేలియా క్రికెటర్గా జాన్సన్ ఘనత సాధించాడు. టెస్టుల్లో 311 వికెట్లు పడగొట్టాడు.  153 వన్డేలాడి 239 వికెట్లు తీశాడు. కాగా, రిటైర్మెంట్ ప్రకటించిన జాన్సన్‌కు సచిన్ టెండూల్కర్ తన శుభాభినందనలు తెలిపాడు. అతడు ఎప్పుడూ చాలా స్పెషల్ బౌలర్ అని ప్రశంసించాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement