బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ | australia starts their batting to chase 189 runs | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్ కు దిగిన ఆసీస్

Published Tue, Jan 26 2016 4:09 PM | Last Updated on Sun, Sep 3 2017 4:21 PM

australia starts their batting to chase 189 runs

అడిలైడ్: టీమిండియాతో జరుగుతున్న తొలి ట్వంటీ20లో 189 పరుగుల లక్ష్యంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆరంభించింది. ఆసీస్ ఇన్నింగ్స్ ను కెప్టెన్ అరోన్ ఫించ్,డేవిడ్ వార్నర్ లు ప్రారంభించారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి(90 నాటౌట్), సురేష్ రైనా(41) రాణించడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది.  టీమిండియా మిగతా ఆటగాళ్లలో రోహిత్ శర్మ(31), ధోని(11 నాటౌట్) ఫర్వాలేదనిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement