వెస్టిండీస్ టార్గెట్ 149 | Australia Women set target 149 for West Indies Women | Sakshi
Sakshi News home page

వెస్టిండీస్ టార్గెట్ 149

Published Sun, Apr 3 2016 3:57 PM | Last Updated on Sun, Sep 3 2017 9:08 PM

వెస్టిండీస్ టార్గెట్ 149

వెస్టిండీస్ టార్గెట్ 149

కోల్ కతా: మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో వెస్టిండీస్ కు ఆస్ట్రేలియా 149 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్టేలియా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. విలానీ, లానింగ్ అర్ధ సెంచరీలతో చెలరేగారు.

విలానీ 37 బంతుల్లో 9 ఫోర్లతో 52 పరుగులు చేసింది. కెప్టెన్ లానింగ్ 49 బంతుల్లో 8 ఫోర్లతో 52 పరుగులు సాధించింది. హీలీ 4, పెరీ 28, బ్లాక్ వెల్ 3 పరుగులు చేశారు. చివరి ఓవర్ లో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీయడం విశేషం. విండీస్ బౌలర్లలో డొతిన్ 2 వికెట్లు పడగొట్టింది. మాథ్యూస్, మొహమ్మద్ తలో వికెట్ దక్కించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement