మూడో స్థానంలో బంగ్లాదేశ్ | Bangladesh ace tense chase to secure third place | Sakshi
Sakshi News home page

మూడో స్థానంలో బంగ్లాదేశ్

Published Sun, Feb 14 2016 1:14 AM | Last Updated on Sun, Sep 3 2017 5:34 PM

Bangladesh ace tense chase to secure third place

ఫతుల్లా: అండర్-19 ప్రపంచకప్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టు మూడో స్థానంలో నిలిచింది. శనివారం శ్రీలంకతో జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్‌లో బంగ్లా మూడు వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లంక 48.5 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అసలంక (76) టాప్ స్కోరర్. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 49.3 ఓవర్లలో ఏడు వికెట్లకు 218 పరుగులు చేసింది. మెహదీ హసన్ మిరాజ్ (53) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement